Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నీ రోజులూ ఒకేలా వుండవు.. కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (22:49 IST)
తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో యాంకర్ అనసూయ ఒకరు. ఈ హాట్ యాంకర్ తాజాగా అమెరికా వెళ్లింది.. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది. 
 
విమానం సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించింది. ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది. తాజాగా  అనసూయ మరోసారి ట్రోలింగ్‌కు గురి అవుతున్నారు. ఈసారి ఆమె ప్రమేయం లేకుండానే.. నెటిజన్స్‌ను ఆమెను వెల్క్‌కమ్ బ్యాక్ అంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ తనపై వచ్చే విమర్శలు ఏమాత్రం పట్టించుకోకుండా తన లైఫ్ స్టైల్‌లో తాను హ్యాపీగా గడిపేస్తున్న అనసూయ.. తాజాగా భావోద్వేగానికి గురైంది. 
 
ఏమైందో తెలియదు కానీ.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. బోరున ఏడుస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అన్నీ రోజులూ ఒకేలా వుండవని.. ఇతరులతో దయతో వుండండి అంటూ ఏడ్చేసింది. ఈ వీడియోను ఐదు రోజుల క్రితం రికార్డు చేసిన యాంకర్ అనసూయ.. ప్రస్తుతం ఇన్ స్టాలో పోస్టు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments