Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ సినిమాలో అనసూయ.. ఐటమ్ సాంగ్ చేస్తుందా? లేకుంటే..?

బుల్లితెరను ఓ ఊపు ఊపేసిన అనసూయ.. వెండితెరకు షిఫ్ట్ అయ్యింది. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ద్వారా మంచి మార్కులు కొట్టేసిన అనసూయ... సాయిధరమ్ తేజ్ విన్నర్‌లో సూయ.. సూయ అంటూ ఐట

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (12:17 IST)
బుల్లితెరను ఓ ఊపు ఊపేసిన అనసూయ.. వెండితెరకు షిఫ్ట్ అయ్యింది. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ద్వారా మంచి మార్కులు కొట్టేసిన అనసూయ... సాయిధరమ్ తేజ్ విన్నర్‌లో సూయ.. సూయ అంటూ ఐటమ్ సాంగుకు చిందులేసింది. తాజాగా 'రామ్ చరణ్' హీరోగా నటిస్తున్న సినిమాలో 'అనసూయ'కు అవకాశం లభించిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
సుకుమార్ దర్శకత్వంలో 'చెర్రీ' హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రకు గాను 'అనసూయ'ని చిత్ర యూనిట్ ఎంపిక చేసిందని తెలుస్తోంది. కానీ 'చెర్రీ' సినిమాలో ఆమె పాత్ర ఏంటీ అనేది తెలియరావడం లేదు. స్పెషల్ సాంగ్ ఉంటుందా ? లేక ఏదైనా పాత్ర ఉంటుందా ? అనేది సస్పెన్స్.
 
ఈ సినిమా కోసం అనసూయ సంతకం కూడా చేసేసిందని టాక్ వస్తోంది. అనసూయ ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇప్పటికే చెర్రీ, సమంతలపై ఓ పాటను కూడా చిత్రీకరించారని, ఇప్పటికే లుంగీ పైకి కట్టి కట్టి కావడి కుండలతో నీళ్లు మోసుకుంటూ వెళ్తున్న చెర్రీ పోస్టర్‌కు ఇప్పటికే యమా క్రేజ్ లభించింది. ఇకపోతే..  దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments