Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్‌తో డేటింగ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి: ఎమీ జాక్సన్ ప్రశ్న

బాలీవుడ్ స్టార్ హీరో, ఖాన్ త్రయంలో ఒక్కడైన సల్మాన్ ఖాన్‌కు కొత్త లవర్ దొరికిపోయిందంటూ బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్న తరుణంలో.. ఎమీ జాక్సన్ షాకింగ్ కామెంట్ చేసింది. అమీ జాక్సన్‌, సల్మాన్‌లు కలిసి

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (17:49 IST)
బాలీవుడ్ స్టార్ హీరో, ఖాన్ త్రయంలో ఒక్కడైన సల్మాన్ ఖాన్‌కు కొత్త లవర్ దొరికిపోయిందంటూ బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్న తరుణంలో.. ఎమీ జాక్సన్ షాకింగ్ కామెంట్ చేసింది. అమీ జాక్సన్‌, సల్మాన్‌లు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారని, వారిద్దరూ లవ్వులో ఉన్నారని చెప్పిన వారందరికీ ఎమీ జాక్సన్ వేసిన ప్రశ్నతో షాక్ ఇచ్చింది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? అందాలతార ఎమీ జాక్సన్‌తో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నాడంటూ జోరుగా ప్రచారం సాగింది. మోడల్ లులియా వంతూర్‌తో బంధం తెంపుకున్న సల్లూ భాయ్ ప్రస్తుతం ఎమీ జాక్సన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని.. సోషల్ మీడియాతో పాటు జాతీయా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ పంజాబీ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఎమీ జాక్సన్‌ సల్మాన్‌తో డేటింగ్‌పై నోరు విప్పింది. 
 
దీంతో వెంటనే స్పందించిన ఎమీ... సల్మాన్‌తో డేటింగ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి? అని మీడియాను ఎదురు ప్రశ్నించింది. ఊహించని సమాధానంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. వారు తేరుకునేంతలోనే తనే మళ్లీ కల్పించుకుని, ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. ఇంకా తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments