Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ యాంకర్ రష్మీకి ఫోన్ చేసి వేధిస్తున్నారట... ఎందుకూ...? ఏమిటి...?

హాట్ యాంకర్ రష్మీ హాట్ అందాలు తెరపైకి వచ్చీ రావడంతోనే వెండితెరపైన తన అందాలను ఆరబోస్తూ హీటెక్కించేసింది. ఇదే ఊపుతో మరిన్ని చిత్రాలు వస్తాయనుకుంటే... సినీ నిర్మాతలు మాత్రం ఆమెపై అంతగా ఫోకస్ పెట్టలేదు. దీనితో వెండితెరపై అవకాశాలు లేక బుల్లితెరతోనే సర్దుక

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (17:22 IST)
హాట్ యాంకర్ రష్మీ హాట్ అందాలు తెరపైకి వచ్చీ రావడంతోనే వెండితెరపైన తన అందాలను ఆరబోస్తూ హీటెక్కించేసింది. ఇదే ఊపుతో మరిన్ని చిత్రాలు వస్తాయనుకుంటే... సినీ నిర్మాతలు మాత్రం ఆమెపై అంతగా ఫోకస్ పెట్టలేదు. దీనితో వెండితెరపై అవకాశాలు లేక బుల్లితెరతోనే సర్దుకుంటున్నట్లు భోగట్టా. ఐతే హాట్ యాంకర్ రష్మీకి ఈమధ్య ప్రతిరోజూ మిస్ కాకుండా 50కి పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయట. వాళ్లంతా ఆమె అభిమానులేనని ఆమె సెలవిస్తోంది. 
 
ఫోన్లు చేసి ఏదేదో అంటూ ఏడిపిస్తున్నారట. ఫోన్ స్విచాఫ్ చేయాలన్నా, లేదంటే సిమ్ కార్డు తీసి పారేయాలన్నా... అదే నెంబరు సినిమా నిర్మాతలు, దర్శకులు వద్ద కూడా ఉండటంతో ఆ పని చేయలేకపోతోందట. అందువల్ల వారి బాధను రోజూ భరిస్తోందట. రష్మీ తన బాధను ఇలా బయటకు చెప్పుకున్న తర్వాత కూడా వేధిస్తే... తిన్నగా సదరు ఫోన్ నెంబర్లను పోలీసులకు ఇస్తే వాళ్లే చూసుకుంటారు. ఇది మనం చెప్పాలా ఏంటి?
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments