Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలా పాల్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌.. భర్తతో కలిసి ఫోజులు

సెల్వి
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (20:21 IST)
Amala Paul
అమలా పాల్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్‌లో వుంది. ప్రస్తుతం తన మూడవ త్రైమాసికంలో ఉన్న నటి, ఇటీవల తన భర్త జగత్ దేశాయ్‌తో కలిసి అద్భుతమైన ఫోటోషూట్‌తో వనిత మ్యాగజైన్ కవర్‌ పేజీని అలంకరించింది. గౌనులో అమల తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. 
 
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన అమల తాజా చిత్రం "ది గోట్ లైఫ్" సక్సెస్ తర్వాతా అమలా పాల్ ఈ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments