Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్: పుష్ప2 సెట్‌లో రష్మికను అవమానించిన అల్లు అర్జున్?

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (12:00 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. అంతేగాకుండా ఈ సినిమా భారీ కలెక్షన్లను నమోదు చేసుకుంది. ప్రస్తుతం పుష్ప-2 సీక్వెల్ 'పుష్ప: ది రూల్' కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 
 
సెలబ్రిటీలను విమర్శించడంలో పేరు తెచ్చుకున్న సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని టార్గెట్ చేశాడు. ఈసారి ఉమైర్ సంధు తన ట్విట్టర్‌లో ఇలా రాశాడు. "బ్రేకింగ్ న్యూస్: సూపర్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప2 సెట్‌లో నటి రష్మికమందన్నను మాటలతో దుర్భాషలాడారు, అవమానించారు. 
 
ఆ సంఘటన తర్వాత, రష్మిక సెట్ నుండి బయటకు వెళ్లి హోటల్ గదికి వెళ్లింది. పుష్ప-2 సెట్స్‌లో అల్లు అర్జున్ రష్మిక మందన్నను దూషించాడని, అవమానించాడని, ఆ నటి సెట్స్ నుండి వెళ్లిపోయిందని ఉమైర్ సంధు చెప్పారు.
 
మరోవైపు, అల్లు అర్జున్ పుష్ప 1 డిసెంబర్ 17, 2021న విడుదలైంది. అది దాదాపు రూ.375 కోట్లను రాబట్టింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌లో పనిచేసే పుష్పరాజ్ అనే కూలీ పాత్రలో నటించాడు. 
 
ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, సునీల్, రాజ్ తిరందాసు, రావు రమేష్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments