Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌గా ఛాన్సిచ్చే ముందు తెగ వాడుకుంటారు.. నేనూ బాధితురాలినే: కంగనా రనౌత్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్‌గా మంచి పేరున్న ఈమె ఎలాంటి గ్లామర్ రోల్స్ పోషించేందుకైనా వెనుకాడదు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఈమె సొంత

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (16:44 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్‌గా మంచి పేరున్న ఈమె ఎలాంటి గ్లామర్ రోల్స్ పోషించేందుకైనా వెనుకాడదు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఈమె సొంతం. 'తను వెడ్స్ మను', 'క్వీన్' లాంటి సినిమాలు కంగనా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళాయి.

ఉంగరాల జుత్తుతో గమ్మత్తుగా కనిపించే కంగనా ప్రస్తుతం రాణి లక్ష్మీభాయ్ అనే చారిత్రాత్మక సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా కోసం యుద్ధం, గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది.
 
సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా అన్నింటికీ సిద్ధపడి రావాలని చెప్పింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు కాని, కేవలం స్వయంకృషినే నమ్ముకుని సినిమా రంగంలో అడుగుపెడితే మాత్రం బాధలు తప్పవని చెప్తోంది. హీరోయిన్‌గా ఛాన్సిచ్చేందుకు ముందు ముందు వాడుకోవాలని చూస్తారని వెల్లడించింది. 
 
తాను కూడా అలాంటి భాదితురాలినేనని, అలాంటి అనుభవాల వల్లే రాటు తేలానని ఓపెన్‌గా చెప్పేసింది కంగనా రనౌత్. ఫ్యాషన్ మూవీలో తాను చేసిన పాత్రకు నిజజీవితంలో తాను అనుభవించిన ఇబ్బందులకు పోలికలు ఉన్నాయని అప్పట్లోనే కామెంట్స్ చేసిన కంగనా రనౌత్.. హీరోయిన్లు కావాలనుకున్న అమ్మాయిలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. బాలీవుడ్‌లోనే మాత్రమే కాదు.. ఎక్కడైనా ఇదే పరిస్థితి అంటూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments