Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ కూతురితో అఖిల్ పెళ్ళి..? సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం..? నిజమేనా?

నాగచైతన్య, సినీ నటి సమంతల వివాహ ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. వీరిద్దరి వివాహం అక్టోబరులో ఫిక్సైంది. అయితే అఖిల్‌కు కూడా వెంటనే పెళ్లి చేసేయాలని నాగ్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అఖిల్

Webdunia
బుధవారం, 12 జులై 2017 (13:51 IST)
సినీ నటులు నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్ళిపై మరో రూమర్ పుట్టుకొచ్చింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో అక్కినేని అఖిల్ వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్ళి కాస్త రద్దైంది. ఆపై అఖిల్ తన రెండో సినిమాపై కన్నేశాడు. దీంతో ఇప్పట్లో అఖిల్ పెళ్లి లేదని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ సోదరుడు నాగచైతన్య, సినీ నటి సమంతల వివాహ ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. వీరిద్దరి వివాహం అక్టోబరులో ఫిక్సైంది. 
 
అయితే అఖిల్‌కు కూడా వెంటనే పెళ్లి చేసేయాలని నాగ్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అఖిల్‌కు మరో అగ్ర నటుడు వెంకటేశ్ కుమార్తెతో వివాహం ఫిక్సయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అఖిల్‌కు పిల్లనివ్వాల్సిందిగా వెంకీతో నాగార్జున మాట్లాడారని.. గతంలో ఉన్న బంధుత్వం కారణంగా ఈ వివాహానికి వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ వార్తలపై నాగార్జున కానీ, వెంకీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments