Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంగా ఓణీలో అదరగొట్టిన సమంత.. ఫోటో చూడండి..

టాలీవుడ్ హీరోయిన్, చైతూ గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య సమంత లంగా ఓణీలో కనిపించింది. ఇదేదో రియల్ సీన్ కోసం కట్టిన లంగా ఓణీ కాదు.. రీల్ లైఫ్ కోసం. శివకార్తికేయన్‌ (రెమో కథానాయకుడు) హీరోగా తమిళ సినిమాలో సమం

Webdunia
బుధవారం, 12 జులై 2017 (13:35 IST)
టాలీవుడ్ హీరోయిన్, చైతూ గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య సమంత లంగా ఓణీలో కనిపించింది. ఇదేదో రియల్ సీన్ కోసం కట్టిన లంగా ఓణీ కాదు.. రీల్ లైఫ్ కోసం. శివకార్తికేయన్‌ (రెమో కథానాయకుడు) హీరోగా తమిళ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తెన్‌కాశీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో సమంత పాల్గొంది. ఇందులో విలేజ్ అమ్మాయిగా సమంత అలరించనుంది.
 
ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా తీసిన ఓ ఫోటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకునే ఈ చిత్రంలో సమ్మూ ట్రెడిషనల్‌గా కనిపించనుంది. 24ఎఎమ్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా శివకార్తీకేయన్ నయనతారతో కలిసి నటించిన వేలైక్కారన్ సినిమా ఈ ఏడాది విడుదలకు రెడీ అయ్యింది. ఆపై సమంతతో నటించనున్న కొత్త సినిమా వచ్చే ఏడాది తమిళ ప్రేక్షకులను అలరించనుందని సినీ యూనిట్ వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments