Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మితో పూరి మరీ డీప్ అయిపోయాడా? చార్మికి పూరీ భార్య వార్నింగ్ ఇచ్చిందా?

బాలయ్య 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రానికి సంబంధించి అన్ని పనులను నటి చార్మి దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అంతేకాదు... ఈ చిత్రం షూటింగులో చార్మి చాలా యాక్టివ్‌గా వుండటం

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (20:48 IST)
బాలయ్య 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రానికి సంబంధించి అన్ని పనులను నటి చార్మి దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అంతేకాదు... ఈ చిత్రం షూటింగులో చార్మి చాలా యాక్టివ్‌గా వుండటం, పలు విషయాలు దర్శకుడు పూరీతో కలిసి చర్చించడం, ప్లాన్లు వగైరా చేస్తూ ఇద్దరూ చాలా బిజీగా వుంటున్నారట.
 
ఇదేదో ఎఫైర్‌కి దారి తీసిందంటూ టాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు... చార్మి ఏకంగా పూరీ జగన్నాథ్ ఇంటికి వచ్చిందనీ, ఆ సమయంలో ఇంట్లో వున్న పూరీ భార్య గట్టగా కేకలు వేస్తూ వ్యవహారం ఇంటి దాకా వస్తే బావుండదంటూ మండిపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా... చార్మి-పూరీ వ్యవహారంపై బాలయ్య కూడా మండిపడినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత వుందో కానీ వార్తలు మాత్రం వెల్లువలా ప్రవహిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments