Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘థ్యాంక్యూ బాబాయ్’ అంటూ రానాకు నాని రీ ట్వీట్... "నిన్ను కోరి" టీజర్ రిలీజ్

నేచురుల్ స్టార్ నాని హీరోగా డివివి ఎంటర్‌టైన్‌‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, ఈనెల 23న విడుదల చేసేందుకు ప్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (16:58 IST)
నేచురుల్ స్టార్ నాని హీరోగా డివివి ఎంటర్‌టైన్‌‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, ఈనెల 23న విడుదల చేసేందుకు ప్లాన్ వేశారు. ఇందులో హీరోయిన్‌గా నివేదా థామస్ నటిస్తోంది.
 
"ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ.. అన్ని అల‌వాట్లూ ఉన్నవాడిని ప్రేమిస్తారు.. ఏ అల‌వాట్లూ లేని వాడిని పెళ్లి చేసుకుంటారు’ అంటూ నాని చెప్పే డైలాగ్ అల‌రిస్తోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేయగా, దీన్ని హీరో రానా తిలకించి... ఈ టీజ‌ర్ ఎంతో బాగుంద‌ని, ఈ సినిమా యూనిట్‌కి బెస్ట్ విషెస్ చెబుతున్నాన‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు.
 
రానా ట్వీట్‌కు హీరో నాని స్పందించారు. ‘థ్యాంక్యూ బాబాయ్’ అని కామెంట్ చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. కాగా, గురువారం రాత్రి విడుదల చేసిన ఈ ట్వీట్‌కు అపుడే లక్షల్లో క్లిక్స్ వచ్చేశాయి. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రను పోషించారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments