Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల్ శర్మ షోలో అడల్ట్ స్టార్ మోనికా.. రేటింగ్ కోసం పాకులాట.. వర్కౌట్ అవుతుందా?

నోటిదూలతో బాలీవుడ్ హాస్య నటుడు కపిల్ శర్మ నిర్వహించే టీవీ షోకు రేటింగ్స్ పూర్తిగా పడిపోయింది. రెండువారాల క్రితం టాప్-10 రేటింగ్స్‌లో ఉన్న కపిల్ శర్మ షో రేటింగ్.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో త

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (18:38 IST)
నోటిదూలతో బాలీవుడ్ హాస్య నటుడు కపిల్ శర్మ నిర్వహించే టీవీ షోకు రేటింగ్స్ పూర్తిగా పడిపోయింది. రెండువారాల క్రితం టాప్-10 రేటింగ్స్‌లో ఉన్న కపిల్ శర్మ షో రేటింగ్.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో తన షో రేటింగ్ పెంచుకునేందుకు కపిల్ శర్మ అడల్ట్ స్టార్‌ను సంప్రదించినట్లు బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో ఆస్ట్రేలియా నుంచి ఢిల్లీకి విమానంలో వస్తుండగా.. కపిల్ శర్మ తప్ప తాగి మరో కమెడియన్ సునీల్ గ్రోవర్‌ను నానా మాటలు అన్నాడు. 
 
ఈ సందర్భంగా సునీల్‌పై కపిల్ చేజేసుకున్నాడని కూడా ప్రచారం సాగింది. ఈ సంఘటన అనంతరం కపిల్ సునీల్‌కు ట్విట్టర్ ద్వారా సారీ చెప్పినా ఫలితం లేకపోయింది. ఫలితంగా సునీల్ గ్రోవర్, చందన్ ప్రభాకర్, అలీ అస్గర్ వంటి సహ నటులంతా కపిల్ షో నుంచి తప్పుకోవడంతో.. రేటింగ్ చతికిలపడింది. దీంతో తన టీవీ రేటింగ్‌ పెంచుకునేందుకు కపిల్ కొత్త ప్లాన్ వేశాడు. 
 
కొన్ని బూతు చిత్రాలు, టీవీ సీరియల్స్‌లో నటించిన మోనికా కాస్టి లినోను కపిల్ శర్మ తన షోకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పర్మనెంట్ కాస్ట్ మెంబర్‌గా కపిల్ షోలో ఆమె చేరవచ్చునని టాక్ వస్తోంది. ఈ అడల్ట్ స్టార్ రాకతో కపిల్ షో రేటింగ్ పెరుగుతుందో లేదా ఇంకా దిగజారుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments