Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై నీట్‌గా కనిపించాలంటే ఆ పని చేయాల్సిందే : నటి సంజన

సాధారణంగా అబ్బాయిలు గెడ్డం గీయించుకోవడం తెలుసు కానీ అమ్మాయిలు చేయించుకోవడం ఎప్పుడైనా.. వినున్నారా... అది ఓ హీరోయిన్ గడ్డం గీయించుకోవడం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (09:45 IST)
సాధారణంగా అబ్బాయిలు గెడ్డం గీయించుకోవడం తెలుసు కానీ అమ్మాయిలు చేయించుకోవడం ఎప్పుడైనా.. వినున్నారా... అది ఓ హీరోయిన్ గడ్డం గీయించుకోవడం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ గెడ్డం మ్యాటర్ తెలుసా... ప్రభాస్ సరసన బుజ్జిగాడు చిత్రంలో త్రిష చెల్లిగా... 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో విలన్‌కు భార్యగా నటించిన సంజన ఇటీవల ఓ బార్బర్ షాప్‌కు వెళ్లి గెడ్డం గీయించుకోవడం అది వీడియో తీసి, తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. 
 
ముఖంపై కూడా అవాంఛిత రోమాలు ఉంటే తన గ్లామర్ దెబ్బతింటుందని భావించిందో ఏమో గాని... తన వ్యక్తిగత మేకప్ మెన్‌తో గడ్డం గీయించుకుంది. వెండితెరపై మరింత అందంగా కనపడటానికి, ఎప్పటికప్పుడు నీట్‌గా గడ్డం గీయించుకుంటోంది. షేవింగ్ క్రీమ్ ఉపయోగించకుండా తన మేకప్ మెన్‌తో సంజన గడ్డం గీయించుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో సంజన…''డిడ్ యు నో? ఐయాం షేవింగ్ మై ఫేస్… బికాజ్ ఐయాం డూయింగ్ లేజర్ ట్రీట్ మెంట్'' అని స్పందించింది!! ఇక మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి..
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమిలో కుంపటి పెట్టలేరు.. పవన్ అలా మాట్లాడతాడా..? అలా జరగదు లెండి?

Pulivendula: పులివెందుల నుండి గెలవడం కూడా జగన్‌కు కష్టమే: తులసి రెడ్డి

శ్రీవారి దర్శనం కోసం ఇక గంటల సేపు క్యూల్లో నిలబడనవసరం లేదు.. నారా లోకేష్

విశాఖలో పర్యటించనున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి

Guntur Mirchi Yard: గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన.. జగన్‌పై కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments