Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

సెల్వి
బుధవారం, 6 మార్చి 2024 (19:39 IST)
సినీనటి నివేదా పేతురాజ్ ఓ హీరో తనకు భారీ బంగ్లా కొనిపెట్టాడనే వార్తలను కొట్టిపారేసింది. ఇటీవల, సోషల్ మీడియాలో, చెన్నైలో ఫార్ములా 4 నైట్ స్ట్రీట్ కార్ రేస్ నిర్వహించబడటానికి కారణం నివేదా పేతురాజ్ అని వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో సవుక్కు శంకర్ అని పిలువబడే యూట్యూబర్‌లు, బ్లాగర్‌లు తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ నివేతా కోసం దుబాయ్‌లో ఇల్లు కొనిపెట్టారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన నివేతా పేతురాజ్ ఈ వార్తలను ఖండించింది. నివేతా దీనిపై వివరణ ఇచ్చింది. 
 
"ఇటీవల డబ్బు నా కోసం విచ్చలవిడిగా అంటూ రూ.50కోట్లు ఖర్చుచేశారని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీని గురించి మాట్లాడే వ్యక్తులు.. ఒక అమ్మాయి జీవితాన్ని బుద్ధిహీనంగా పాడుచేసే ముందు తమకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకోవాలి. 
 
అందులో ఎంత నిజముందని భావించాలి. నేను మౌనంగా ఉన్నాను. కొన్ని రోజులుగా నా కుటుంబం, నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే ముందు ఆలోచించండి." అంటూ హితవు పలికింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments