గాసిప్స్ నా పెళ్లైన తర్వాత అత్తింటివారు నమ్మితే... నయనతార

తనపై విలేకరులు రాస్తున్న గాసిప్స్‌పై హీరోయిన్ నయనతార మండిపడుతున్నారు. ఈ గాసిప్స్‌ను తన అత్తింటివారు నమ్మితే, తన పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఈ కథనాలు రాస్తున్నవారు గుర్తించాలని... ఇంత చిన్న లాజిక

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (11:21 IST)
తనపై విలేకరులు రాస్తున్న గాసిప్స్‌పై హీరోయిన్ నయనతార మండిపడుతున్నారు. ఈ గాసిప్స్‌ను తన అత్తింటివారు నమ్మితే, తన పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఈ కథనాలు రాస్తున్నవారు గుర్తించాలని... ఇంత చిన్న లాజిక్‌ను వారు ఎలా మర్చిపోతారో అంటూ మండిపడింది. 
 
ఇటీవలికాలంలో నయనతారపై అనేక రకాల గాసిప్స్ వస్తున్నాయి. వీటిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకుంటూ పోతున్నారని... కానీ, తన మనసులో ఏముందో మాత్రం ఎవరూ చూడలేరని అంది. నటించడానికే తాను సినిమాల్లోకి వచ్చానని... మంచి కథ వస్తేనే చేస్తానంటూ మడిగట్టుకుని కూర్చుంటే... ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోతాయని చెప్పింది. 
 
తన ప్రేమ, పెళ్లి గురించి కూడా చాలా వార్తలు వస్తున్నాయని... వాటిని తన కుటుంబసభ్యులు నమ్మరని నయన్ తెలిపింది. తనకు తన కుటుంబసభ్యులు ఎంతో స్వేచ్ఛను ఇచ్చారని... అలాంటిది ఇలాంటి పుకార్లను వారు ఎలా నమ్ముతారని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

తర్వాతి కథనం
Show comments