Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవీ ప్రకాష్‌తో ఈషా రెబ్బా.. గ్లామర్ డోస్ పెంచేస్తుందా?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:30 IST)
తెలుగమ్మాయి ఈషా రెబ్బ లేటుగా వచ్చినా ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. గత ఏడాది ఈషా అరవింద సమేత సినిమాలో అరవింద  చెల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్య పురంలో కూడా కనిపించిన ఈ బ్యూటీ హిట్టయితే అందుకోలేదు గాని నటనాపరంగా మంచి మార్కులే కొట్టేసింది.  
 
తాజాగా 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండగానే, తమిళంలో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది. 
 
యంగ్ హీరో, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకి, ఏజిల్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. తమిళంలో ఈషా రెబ్బకి ఇది రెండవ సినిమా. జీవీతో సినిమా అంటే లిప్ లాక్‌లు, హాట్ సన్నివేశాలు తప్పకుండా వుంటాయని.. దీంతో గ్లామర్ డోస్ ఈషా పెంచేస్తే తప్పకుండా అవకాశాలు రావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments