Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రో సీక్వెల్‌కి ప్లాన్ చేస్తున్న డైరెక్ట‌ర్ శంక‌ర్

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (11:30 IST)
గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన రోబో స్వీకెల్ 2.0 ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన ఈ సినిమా దాదాపు 500 కోట్ల‌తో రూపొందింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో అని సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ భార‌తీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 టైటిల్‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.
 
త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రో సీక్వెల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట శంక‌ర్. ఇంత‌కీ ఆ సీక్వెల్ ఏంటంటే... ఒకే ఒక్క‌డు. అర్జున్ న‌టించిన ఈ సినిమా సీక్వెల్‌లో విజ‌య్ న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ట‌. ఇండియ‌న్ 2 కంప్లీట్ అయిన త‌ర్వాత ఒకే ఒక్క‌డు 2 సెట్స్ పైకి తీసుకెళ్లేందుక ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీగల్స్‌తో జాగ్రత్త.. మహిళ చేతిలోని ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేసిన పక్షి (video)

వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలి : వైఎస్ భారతి

ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలు.. ఏకకాలంలో మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments