భగవంత్ కేసరి రికార్డ్ కోసం థియేటర్ ను బ్లాక్ చేసిన బాలక్రిష్ణ !

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (08:02 IST)
భగవంత్ కేసరి సినిమా  బాలక్రిష్ణ కెరీర్లో హయ్యస్ట్ క్రేజ్ సినిమా అంటూ తెగ ప్రచారం చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇటీవలే విజయోత్సవ సభ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు బస్సుల నుంచి అభిమానులు వచ్చి అక్కడ సందడి చేశారు. కాగా,  ఈ సినిమా వచ్చిన కలెక్షన్లు ముందుగానే వచ్చేశాయని తెలుస్తోంది. కానీ ఫేక్ రికార్డ్ కోసం బాలయ్య అభిమానులు బ్రేక్ చేస్తున్నట్లు సమాచారం.
 
Bhavanth kesari theatre
హైదరాబాద్లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్ దగ్గర సుదర్శన్ థియేటర్లో సినిమా ఆడుతుంది. 1 కోటి దాటిన అతిపెద్ద స్కామ్ మరియు అత్యధిక స్పాన్సర్ చేయబడిన చిత్రం అవుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుదర్శన్ వద్ద ఉన్న మూలాల ప్రకారం, బాలకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఒక నిర్దిష్ట వ్యక్తి వాస్తవ ఆదాయానికి దాదాపు 38-41 లక్షలు వచ్చాయని లెక్కలు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే సినిమాను తీసేది లేదని ఆ థియేటర్ ను బ్లాక్ చేసినట్లు రుజువులు కనిపిస్తున్నాయి.
 
Mangalavaarm theatre
పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవరం సినిమా సుదర్శన్ 17న విడుదల కావాల్సి ఉంది, కానీ ఓ మాఫియా సుదర్శన్ లో కేసరి  ఉండేలా చూసుకుంది, తద్వారా కలేక్షేన్లు  ఫేక్ రికార్డ్ బాలకృష్ణ సాధించేలా చేసింది. అందుకే మంగళవారాన్ని దేవి థియేటర్ కు మార్చాల్సి వచ్చింది.  ఇందుకు దేవీకి కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments