Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ అంతా మీ గుప్పెట్లో పెట్టుకుని మమ్మల్ని అంటారేం? భాజపాపై మంత్రి ఈటెల బాణాలు

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (17:27 IST)
ఈ దారుణమైన కరోనా కష్టకాలంలో ప్రాణవాయువు అందక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. భాజపా నాయకులు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారనీ, అన్నీ కేంద్రం గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాలపై నిందారోపణలు చేయడం దారుణమన్నారు.
 
తమకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలాని కేంద్రాన్ని అడిగితే కేవలం 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారు. ఇవన్నీ తెలియకుండా తమపై భాజపా నాయకులు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
 
కరోనా కట్టడికి తాము గట్టి చర్యలు తీసుకుంటున్నామనీ, శుక్రవారం నుంచి జిల్లా డయాగ్రోస్టిక్స్ హబ్స్ ప్రారంభమవుతాయన్నారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నవారికి రక్తపరీక్షలు చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని చూస్తుంటామని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments