Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళకు పాజిటివ్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (14:34 IST)
బ్రిటన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 35 యేళ్ళ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆమెకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఈ విషయం తేలింది. 
 
ఎట్-రిస్క్ దేశాల జాబితాలో బ్రిటన్ దేశం ఒకటి. ఇక్కడకు వెళ్లి వచ్చిన ఆ మహిళ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెకు ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షలో కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆమెను తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీఐఎంఎస్)లో ఆడ్మిట్ చేశారు. 
 
ఆమె శాంపిల్స్‌ను జెనెటిక్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ బాధితురాలు రంగారెడ్డికు చెందిన మహిళగా గుర్తించారు. ఈమె బంధువులకు కూడా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments