కిచెన్‌లో వాడే కత్తితో భర్తను చంపేసిన భార్య

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:04 IST)
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా స్థానికంగా మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.
 
వారికి సంతానంగా 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. దీంతో ఈ నెల 6వ తేదీన రాత్రి భర్తను దారుణంగా పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది.
 
భర్తను హత్య చేసేందుకు కిచెన్‌లో వాడే కత్తితో వాడిన ఆమె.. భర్తని పొడిచి చంపేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. ఇక, కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు, ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments