Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి ముఖం చూపించలేక... కేసీఆర్ గురించి అలా అనుకుంటున్నారు...

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందినా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ముఖం చూపించలేకనే ఒక్కరోజు ముందు దేవెగౌడ, కుమారస్వామిలను కేసీఆర్ కలిసి వచ్చారని విమర్శించారు కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి. కాంగ్రెస్ బలంతోనే కుమ

Webdunia
గురువారం, 24 మే 2018 (19:54 IST)
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందినా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ముఖం చూపించలేకనే ఒక్కరోజు ముందు దేవెగౌడ, కుమారస్వామిలను కేసీఆర్ కలిసి వచ్చారని విమర్శించారు కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి. కాంగ్రెస్ బలంతోనే కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్న విషయం కేసీఆర్‌కు తెలియదా అని మండిపడ్డారు.
 
బెంగళూరులో కేసీఆర్ బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోనియా భిక్ష వల్లే కేసీఆర్ రాష్ట్రానికి సీఎం అయ్యారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎకరాకు 4 వేలు ఇస్తున్నారని, ఇది రైతు బంధు పథకం కాదు.. ఇది ఓట్ల బంధు పథకంలా ఉందన్నారు చెన్నారెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments