Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనిస్తే.. ఛాట్ చేస్తూ..?

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:18 IST)
ఆన్‌లైన్ క్లాసుల కోసం తండ్రి సెల్ ఫోన్ కొనివ్వడమే పాపమైంది. తన చావుకు కారణమైంది. సెల్ ఫోన్‌లో తరుచూ చాటింగ్ చేస్తుందని సొంత అన్న కూతురునే చంపాడు ఓ కిరాతకుడు. ఈ దారుణమైన ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంటుంది. 
 
మియాపూర్ హనీఫ్ కాలనీలో నివాసం ఉంటున్న నందిని కీసర గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు. సెల్ ఫోన్ లో తరుచూ చాటింగ్ చేస్తుందని గుర్తించిన కుటుంబ సభ్యులు మందలించారు. వరసకు మామ వరసయ్యే వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో తండ్రి సిమ్ కార్డ్ మార్చాడు. 
 
ఇటీవల తండ్రి పనికి వెళ్లిపోయాక, చాటింగ్ విషయంపై సొంత బాబాయ్‌తో బాలిక గొడవ పడింది. దీంతో ఆగ్రహానికి గురైన బాబాయ్, కూతురు అని చూడకుండా కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments