Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని అలా అడిగా... తప్పేంటి? గుండు కొట్టించినా తప్పు ఒప్పుకోడే...?!!

యువతిని వేధించిన పోరగాళ్లకు విచిత్ర శిక్షలు విధించారు ఆ ఊరి పెద్ద‌లు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వేధించారు. ఈ విష‌యాన్ని గందసిరిలో పెద్ద‌ల‌కు తెలియ‌చేసారు. దీంతో ఆ ఊరి పెద్ద ప

Webdunia
శనివారం, 28 జులై 2018 (17:51 IST)
యువతిని వేధించిన పోరగాళ్లకు విచిత్ర శిక్షలు విధించారు ఆ ఊరి పెద్ద‌లు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వేధించారు. ఈ విష‌యాన్ని గందసిరిలో పెద్ద‌ల‌కు తెలియ‌చేసారు. దీంతో ఆ ఊరి పెద్ద పెదరాయుడి స్టైల్‌లో పంచాయితీ ఏర్పాటు చేసి విచిత్ర‌మైన తీర్పు ఇచ్చారు. 
 
ఇంత‌కీ ఆ తీర్పు ఏంటంటే... సదరు యువకులు గుంజీలు తీయటం, ముక్కు నేలకు రాయించడం, అరగుండు చేయించడం వంటివి అమలు చేయాలని తీర్పునిచ్చారు. ఆ పెద్ద పేరు రాంబాబు. ఈ సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా అమ్మాయిని వేధించిన యువకులను గుండు చేస్తున్న సమయంలో నీవు చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నావా అని అడిగితే... నేనేం తప్పుచేయలేదు, అమ్మాయిని అలా అడిగితే తప్పేంటి అని అతడు ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments