Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 30న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (11:53 IST)
ఏప్రిల్ 30న కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది. కానిస్టేబుల్ (ఐటీ అండ్ సీవో) పోస్టులకు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గం. వ‌ర‌కు ప‌రీక్షలు జరుగుతాయి. 
 
ఈ ప‌రీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీసు నియామక మండలి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల్సి వుంటుది. అభ్యర్థులు తమ హాల్‌‌టికెట్ల మీద తప్పసరిగా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అతికించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments