వామ్మో ఆర్టీసీ బస్సు ప్రయాణమా.. ప్రయాణికులు బెంబేలు

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికిమొన్న విశాఖ ఏజెన్సీలో ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు పూర్తిగా ఊడిపోయాయి. డ్రైవరు అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. 
 
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. కరీంనగర్‌ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారులోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. 
 
డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: శక్తిమాన్ గా అల్లు అర్జున్ ను బాసిల్ జోసెఫ్ చూపించనున్నాడా?

Sandhigdham: సందిగ్ధం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది : పార్ధసారథి

అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్

తర్వాతి కథనం
Show comments