మహిళలు రాజకీయంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక : మంత్రి సబిత

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (14:16 IST)
మహిళలు రాజకీయంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అని తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని తెలంగాణాలో మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. 
 
ఇందులో ఆమె పాల్గొని మాట్లాడుతూ, మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎపుడూ కోరుకుంటారన్నారు. నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారన్నారు. అలాగే, కేసీఆర్ సీఎం అయిన తర్వాత సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో వేసవి వస్తే నీళ్ల కోసం మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కానీ ఇపుడు ఇంటి వద్దే 24 గంటలు నీళ్లు వస్తున్నాయన్నారు. 
 
కేసీఆర్ ప్రభుత్వం కాలంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, పోలీస్ శాఖలో మహిళకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఎన్ఆర్ఐ వేధింబపులను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్.ఆర్.ఐ విభాగాన్ని ఏర్పాటు చేశారని, మహిళలకు ఆర్థిక భద్రత కోసం వడ్డీ లేకుండా రుణాలను తెరాస ప్రభుత్వం ఇస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments