Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... పుష్పగుచ్ఛం పంపిన గవర్నర్

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (16:16 IST)
అనారోగ్యానికి గురైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆకాంక్షిస్తూ, ఆయనకు పుష్పగుచ్చం పంపించారు. "సీఎం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోరగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. చిన్నపాటి అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆందోళనకు గురైనట్టు పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments