ఎంపీ అరవింద్‌కి పిచ్చి కుక్క కరిచి.. పిచ్చి పట్టింది.. ఎమ్మెల్యే షకీల్

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (23:01 IST)
Shakeel Ahmad
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కి పిచ్చి కుక్క కరిచి... పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోధన్‌లో రోహింగ్యాలు లేరు.. ఉన్నారని నిరూపిస్తే నిమిషంలో రాజీనామ చేస్తానని సవాల్‌ విసిరారు. ఇతర దేశాస్థులు భారత దేశంలోకి ప్రవేశిస్తున్నారంటే ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఫైర్‌ అయ్యారు. దేశంలో బిజెపి ప్రభుత్వ నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ విఫలమైందని.. అందుకే ఇతర దేశాస్థులు అక్రమంగా చొరబడి శాంతి భద్రతలకు విఘతం కల్గిస్తున్నారని మండిపడ్డారు. 
 
32మంది నకిలీ పాస్ పోర్టులు పొందారు అంటే రీజినల్ పాస్ పోర్ట్ అధికారి ఏమి పీకుతున్నాడని.. ఆ అధికారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నకిలీ పాస్ పోర్టులు మంజూరు చేసింది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాస్‌పోర్టులకి సంబంధం ఏంటి..? పాస్ పోర్ట్ మంజూరు చేసిన రీజినల్ పాస్‌పోర్టు అధికారిని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments