Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరగబడ్డ అడవిబిడ్డలు.. ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసి దాడి, కారణమిదే

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (20:04 IST)
భద్రాద్రి జిల్లాలో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తమ పోడు భూములు ఆక్రమించుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వారు చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. 
దుమ్ముగూడెం మండలంలోని ఢీకొత్తూరు బీట్ పరిధిలోని చింతగుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
 
గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. భూములను వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో గిరిజనులు తిరగబడ్డారు.
 
తమ పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని నిలదీస్తూ బీట్ ఆఫీసర్లను చుట్టుముట్టారు. మహిళలంతా ఏకమైన అధికారులను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఈ ఘటనకు
 సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments