Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు: మంత్రి తలసాని

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (16:42 IST)
కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద భానుమతి అండ్ రామకృష్ణ చిత్రాన్ని ఆహా యాప్ ద్వారా మంత్రి శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్, హీరో నవీన్ చంద్ర, శరత్ మరార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. షూటింగ్ లు పూర్తి చేసుకున్న చిత్రాలు ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేసేందుకు అనుకూలంగా లేవని అన్నారు.

భానుమతి అండ్ రామకృష్ణ చిత్రాన్ని ఆహా యాప్ లో విడుదల చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులను మంత్రి అభినందించారు. సినీమా సక్సెస్ కావాలని, యూనిట్ సభ్యులు అందరికీ మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments