Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 13వేల టీచర్ ఉద్యోగాల భర్తీ

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (12:58 IST)
తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం రంగం సిద్ధం అవుతుంది. ఈ మేరకు అతి త్వరలోనే 13వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రకటించారు.
 
ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్ధులు, పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. బుధవారం నాడు సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. సిద్దిపేటను విద్యాక్షేత్రంగా మార్చుకున్నామన్నారు. 
 
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఒక జూనియర్‌ కాలేజీని కూడా తెచ్చుకోలేకపోయామని, కానీ ఇప్పుడు మెడికల్‌ కళాశాలను కూడా తెచ్చుకున్నామన్నారు. సిద్దిపేటలో నెలకొల్పిన నీటి శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించిన హరీష్‌, దేశానికే సిద్దిపేట ఒక రోల్ మోడల్‌గా మారుస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments