మోహన్ బాబు మొదటల్లుడు, మంచు లక్ష్మి మొదటి భర్తకు కేటీఆర్ అది కట్టబెట్టిండు

తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడటం మొదలెడితే తనదైన స్టయిల్లో పంచ్ డైలాగులు కొడుతూ జనంలో కిక్కెస్తారు. తాజాగా ఆయన తెలంగాణలో ఓ సభలో మాట్లాడుతూ... ఐటీ మంత్రి కేటీఆర్ పైన ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలిస్తామని చెప్

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (14:53 IST)
తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడటం మొదలెడితే తనదైన స్టయిల్లో పంచ్ డైలాగులు కొడుతూ జనంలో కిక్కెస్తారు. తాజాగా ఆయన తెలంగాణలో ఓ సభలో మాట్లాడుతూ... ఐటీ మంత్రి కేటీఆర్ పైన ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలిస్తామని చెప్పిన కేసీఆర్ దగా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కష్టపడినివారికి పదవులివ్వకుండా చివర్లో వచ్చినవారిని మంత్రులు చేశారంటూ విమర్శించారు. కళ్లు మూసుకున్న కడియం శ్రీహరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటూ మండిపడ్డారు. 
 
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను కూడా ఆంధ్రోళ్లకు డైవర్ట్ చేస్తున్నారంటూ విమర్శించారు. కేంద్రం ఐటీఐఆర్ పెద్ద ప్రాజెక్టును 50 వేల కోట్ల మేర కేటాయిస్తే ఆ ప్రాజెక్టుకు సీఈఓగా లండన్ శ్రీనివాస్ అనే కృష్ణజిల్లా ఆంధ్రుడిని కేటీఆర్ నియమించారన్నారు. ఆయన కేటీఆర్ మిత్రుడే కాకుండా మోహన్ బాబు మొదటి అల్లుడు అని కూడా వ్యాఖ్యానించారు. ఇలా పెద్దపెద్ద ప్రాజెక్టులను ఆంధ్రోళ్లకే ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తోందంటూ నిలదీశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments