Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్.. నేను అమ్మాయిని.. పెళ్లి కుదిరింది.. పాస్ చేయండి ప్లీజ్.. : ఆన్సర్ షీట్‌లో విద్యార్థిని వేడుకోలు

పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు అష్టకష్టాలు పడుతుంటారు. పక్క విద్యార్థుల నుంచి, చిట్టీలను కాపీ కొట్టడం... ఇలా నానా తంటాలు పడుతుంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (14:12 IST)
పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు అష్టకష్టాలు పడుతుంటారు. పక్క విద్యార్థుల నుంచి, చిట్టీలను కాపీ కొట్టడం... ఇలా నానా తంటాలు పడుతుంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని సరికొత్తగా ఆలోచన చేసింది. 
 
పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉండటంతో ఆన్సర్లు రాయలేక పోయింది. దీంతో తాను ఫెయిల్ కావడం తథ్యమనే నిర్ధారణకు వచ్చింది. అయితే, ఎలాగైనా ఈ పరీక్షల్లో పాస్ కావాలన్న ఉద్దేశ్యంతో జవాబు పత్రాలపై తనను పాస్ చేయాలంటూ అభ్యర్థించింది. 
 
సార్, నేను ఓ అమ్మాయిని, వచ్చే జూన్ 28న, నా వివాహం జరగనుంది. దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండంటూ జవాబు పత్రం మీద రాసింది. తాను ఫెయిల్ అయితే తమ కుటుంబమంతా బాధపడుతోందని ఆమె చెప్పుకొచ్చింది. తన పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ యూపీ బోర్డు ఎగ్జామ్స్‌లో ఓ విధ్యార్థిని రాసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments