ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల-మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలు

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (14:16 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా పడిన ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్  పరీక్ష నిర్వహిస్తారు.

మే 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుంది. సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష మే 21న జరుగుతుంది. 
 
ఈసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించాలని టీఎస్‌పీఎస్పీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల కోసం పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. ఈ ఎగ్జామ్స్‌కు ఉద్యోగులకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని కానీ అనుమతించరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments