Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లావోరాలో పెట్టుబడులు .. ఆదాయం పదింతల రెట్టింపు

Advertiesment
lavoura company
, మంగళవారం, 28 మార్చి 2023 (15:21 IST)
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు.. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం.. రియల్ ఎస్టేట్‌లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల 500 ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది. 
 
అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులు.. డీటీసీపీ, ముడా, ఫాం ల్యాండ్స్‌ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ రహదారులను కలుపుతూ లేఔట్లను ఏర్పాటు చేశారు. అలాగే, వీటికి అన్ని రకాల అనుమతులను కలిగి ఉంది. 
 
కస్టమర్లకు అత్యంత సులభమైన పద్ధతుల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఎలాంటి ఫ్రీలాంఛ్ లేకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తూ స్పాట్‌లోనే లేఔట్లు,ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను కస్టమర్లకు అందిస్తుంది. 
 
నమ్మకమైన మేనేజ్మెంట్ నాయకత్వంలో ముందుచూపు ప్రణాళికలతో అధ్భుతమైన లోకేషన్లలో అన్ని వసతులతో జడ్చర్ల‌లో 300ఎకరాల గ్రీన్ సిటీ‌లో శ్రీశైలం జాతీయ రహదారిలో 250 ఎకరాలతో మెర్కురీ టౌన్ షిప్.. మహేశ్వరం పొలం ఫామ్ ల్యాండ్స్ పేరుతో 400 ఎకరాలు. వనం ఫామ్ ల్యాండ్స్ పేరుతో చెవేళ్లలో 350ఎకరాలు, హెచ్ఎండీఏ అనుమతులతో మహేశ్వరంలో 54 ఎకరాలు, షాద్ నగర్‌లో స్మార్ సిటీ, నందివనపర్తిలో ఫార్మాసిటీ దగ్గరలో సదాశివపేట్‌లో ఐకాన్ హోమ్స్ ఇలా అన్ని వైపులా కవర్ చేస్తూ ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది.
webdunia
 
కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి పదింతల ఆదాయం వచ్చేలా అద్భుతమైన మార్కెటింగ్ టీమ్ దినదిన అభివృద్ధితో లావోరా సంస్థ ముందుకు సాగుతోంది. ఫలితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని రారాజుగా వెలుగొందుతుంది. నమ్మకానికి అమ్మలా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకునే  ప్రతిఒక్కరికి ఆర్థిక భవిష్యత్తు భరోసాను కల్పిస్తుంది. ఈలోకంలో ప్రతిదానికి ఆప్షన్ ఉంది కానీ ల్యాండ్‌కు మాత్రమే ఆప్షన్ లేదు.
 
ప్రతిదీ అభివృద్ధి చేయచ్చు.. సృష్ఠించవచ్చు. ఒక్క ల్యాండ్‌ను మాత్రమే అలా చేయలేం. కాబట్టే కస్టమర్లకు లావోరా సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడిని సెట్ చేస్తూ కస్టమర్లకు లేఔట్లను ప్లాట్లను సరసమైన అనుకూలమైన ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చి అందరిచేత ప్రశంసలు అందుకుంటుంది. ఈ కంపెనీలో మీరు భాగస్వాములు అవ్వండి.. మీ పెట్టుబడిని పదింతలు పెంచుకోండి... అనే నినాదంతో ముందుకుసాగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరోమారు హస్తినబాట పట్టనున్న ఏపీ సీఎం జగన్