Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొ.కోదండరాం... కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతారా..? ఏం చేయబోతున్నారు?

తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పరిస్థితి తెలిసిందే. వాళ్లు ఎంతగా ప్రభుత్వాన్ని విమర్శించినా చిన్న రివర్స్ ట్విస్టులతో కేసీఆర్ చెప్పే మాటలకు అవన్నీ ఆకాశంలో దూది పింజల్లా ఎగిరిపోయే పిల్ల మేఘాలుగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో ప్రభ

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (16:43 IST)
తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పరిస్థితి తెలిసిందే. వాళ్లు ఎంతగా ప్రభుత్వాన్ని విమర్శించినా చిన్న రివర్స్ ట్విస్టులతో కేసీఆర్ చెప్పే మాటలకు అవన్నీ ఆకాశంలో దూది పింజల్లా ఎగిరిపోయే పిల్ల మేఘాలుగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులను కడిగేసేందుకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ముందుకు వచ్చారు. ఆయన తొలుత మౌనంగానే ఉన్నారు... కానీ మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేస్తున్నారు. 
 
తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా తను ఒప్పుకునేది లేదని తేల్చి చెపుతున్నారు. ఇందులో భాగంగానే అవసరమయితే తెలంగాణలోని ఇతర పార్టీలను కలుపుకుని పోయేందుకు వెనుకాడేది లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుని ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలను ఒకే గొంతుతో వినిపిస్తామన్నారు. 
 
తామంతా కలిసి ప్రజల గొంతుకను వినిపించేందుకు ప్రయత్నిస్తుంటే తమ గొంతును నొక్కేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న కోదండరామ్, ప్రైవేట్ యూనిర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. జనవరి 7 నుంచి తామంతా కలిసి తెలంగాణలో కదం తొక్కుతామని వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments