తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (20:47 IST)
తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప‌మార్పులు చోటుచేసుకున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 29, 30న జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను ఈ నెల 31, న‌వంబ‌ర్ 1వ తేదీకి మార్చారు.
 
అక్టోబ‌ర్ 25న సెకండ్ లాంగ్వేజ్, 26న ఇంగ్లీష్, 27న మ్యాథ్స్-1ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్, 28న మ్యాథ్స్-1బీ, జువాల‌జీ, హిస్ట‌రీ, 31న ఫిజిక్స్, ఎక‌నామిక్స్, న‌వంబ‌ర్ 1న‌ కెమిస్ట్రీ, కామ‌ర్స్, 2న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, 3న మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ పేప‌ర్ల‌కు ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు.
 
తెలంగాణ‌లో 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి అక్టోబ‌ర్ 25 నుంచి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్స్(ప్ర‌మోటై ప్ర‌స్తుతం సెకండియ‌ర్‌లో ఉన్న విద్యార్థులు)  నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు గ‌తంలో ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 70 శాతం సిల‌బ‌స్ నుంచే ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments