Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం వర్క్ ఇక స్కూల్లోనే పూర్తి చేయాలి.. బ్యాగుల బరువు తేలిక.. తెలంగాణ

విద్యార్థులు ఇకపై భారీ బరువు గల బరువును మోయక్కర్లేదు. విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సబ్జెక్టులకు క్లాస్ వర్కుకు ఒకే బుక్ ఇవ్వాలని విద్

Webdunia
గురువారం, 20 జులై 2017 (15:56 IST)
విద్యార్థులు ఇకపై భారీ బరువు గల బరువును మోయక్కర్లేదు. విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సబ్జెక్టులకు క్లాస్ వర్కుకు ఒకే బుక్ ఇవ్వాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. హోం వర్కు స్కూల్లోనే పూర్తి చేయించాలని విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ రంజీవ్‌ ఆర్‌ ఆచార్య తెలిపారు. ఈ మేరకు జీవో 22ను జారీ చేశారు. 
 
ఒకట్రెండు తరగతులకు ఒకటిన్నర కిలోలు, 3, 4, 5 తరగతులకు 3కిలోల లోపే వుండాలని ఆచార్య చెప్పుకొచ్చారు. రోజూ అన్ని పుస్తకాలూ బడికి అక్కర్లేదని.. పేర్కొన్నారు. స్కూలు బ్యాగులు మోత బరువు కారణంగా మెట్లు ఎక్కుతున్న విద్యార్థులు వెన్ను, మోకాలు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. 
 
ఇంకా శక్తికి మించి బరువుమోయడంతో వారి ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతోంది. అందుకే వివిధ జిల్లాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా పుస్తకాల సంచి బరువును నియంత్రించడానికి విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

తర్వాతి కథనం
Show comments