Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సంచలన నిర్ణయం.. స్కూల్స్ ప్రారంభంకు డేట్ ఫిక్స్

Webdunia
బుధవారం, 7 జులై 2021 (15:21 IST)
schools
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారుల‌ను మంత్రివర్గం ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని స్ఫష్టం చేసింది.
 
మరోవైపు, తెలంగాణ‌లో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ఈ మేరకు లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో కరోనా పూర్తి నియంత్రణలోకి రావడంతోనే వైద్యశాఖ అధికారులు ప్రతిపాదన మేరకు లాక్ డౌన్‌ను ఎత్తి వేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments