Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 వేలకు పైచిలుకు ఓట్లు పొందిన కారును పోలిన గుర్తులు

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (13:01 IST)
మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తేరుకోలేని షాకులు ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులకు ఏకంగా ఐదు వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఈ కారణంగా అధికార తెరాస పార్టీ మెజార్టీ తగ్గింది. 
 
ఈ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తమ ఆధిక్యాన్ని తగ్గించాయని తెరాస నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. రోటీ మేకర్‌ గుర్తుపై పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్‌కు ఏకంగా 2407 ఓట్లు వచ్చాయి. అలాగే, రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ 1847 ఓట్లు సాధించారు. టెలివిజన్ గుర్తుకు 511, కెమెరా గుర్తుకు 502, ఓడ గుర్తుకు 153, చెప్పుల గుర్తుకు 2270 ఓట్లు చొప్పున వచ్చాయి. ఈ గుర్తులకు వచ్చిన ఓట్లన్నీ కారు గుర్తుగా భావించిన వేసిన ఓట్లుగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments