Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల వేధింపులు ఆపండి: డీజీపీ మహేందర్‌రెడ్డికి అసదుద్దీన్‌ లేఖ

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (07:56 IST)
బక్రీద్‌  పండుగ సందర్భంగా ముస్లింలు సంప్రదాయంగా బలిచ్చే గొర్రెలు-మేకలు, ఇతర జంతువులను రవాణా చేసే వ్యాపారులు, వాహనదారులను వేధింపులకు గురి చేయకుండా  పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.

జూలై 21న జరుగనున్న బక్రీద్‌ (ఈదుల్‌జుహా) రోజున ముస్లింలు మేక లేదా పొట్టేల్‌, ఎద్దులను బలి ఇవ్వడం సంప్రదాయమని వివరించారు.

బలి చేసేందుకు రాష్ట్రంలోని పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, పెంపుకందారులు విక్రయించేందుకు హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లోని నగరాలు, పట్టణ ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తుండగా కొంత మంది దాడులు చేసి బీభత్స పరిస్థితులను సృష్టించి, పోలీస్‌ స్టేషన్‌లకు అప్పగించడంతో పోలీసులు కేసులునమోదు చేస్తున్నారని ఆయన వివరించారు. ఇలాంటి సంఘటలనకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments