Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంబుతో శక్తి యోగం... బంగారం వేస్తే కష్టాలు పోతాయంటాడు... వేస్తేనా?

ఇంట్లో సమస్యలు తీరుస్తా... అందుకు మీ బంగారం అంత చెంబులో వేస్తే సమస్యలు తీరిపోతాయని అమాయకులను బురిడీ కొట్టిస్తున్న నకిలీ బాబాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈయన దగ్గర్నుంచి 1.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబా రామ శివ చైతన్యం స్వామిజీతో

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (17:57 IST)
ఇంట్లో సమస్యలు తీరుస్తా... అందుకు మీ బంగారం అంత చెంబులో వేస్తే సమస్యలు తీరిపోతాయని అమాయకులను బురిడీ కొట్టిస్తున్న నకిలీ బాబాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈయన దగ్గర్నుంచి 1.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బాబా రామ శివ చైతన్యం స్వామిజీతో పాటు ఇతని భార్య తేజేస్విని ఇతనితో కలిసి పనిచేస్తున్న కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.
 
ఇతడు చేసేదల్లా... ఎవరైతే కష్టాల్లో వున్నారో వాళ్ల ఇంటి ముందు వాలిపోతాడు. అది కూడా మధ్యతరగతివారిని ఎంచుకుంటాడు. వారి కష్టాలను క్యాష్ చేసుకునేందుకు వారిని బాగా నమ్మిస్తాడు. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని ఇంట్లో వున్న బంగారాన్నంతా చెంబులో వేయమంటాడు. కష్టాలు తీరాలంటే బంగారం చెంబులో వేయాల్సిందేనంటాడు. దాంతో వాళ్లు ఆ మాయబాబా మాటలు నమ్మి బంగారం వేసేస్తారు. అంతే... వాళ్ళ దృష్టిని మరల్చి బంగారం వున్న చెంబు స్థానంలో మామూలు చెంబు పెట్టేసి అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇతడి బాధితులు పెద్దఎత్తున వున్నట్లు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments