Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంపై విరక్తి కలిసి టెక్కీ ఉద్యోగిని సూసైడ్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:54 IST)
సికింద్రాబాద్ నగరంలో ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి ఈ దారుణానికి పాల్పడింది. సికింద్రాబాద్‌ పరిధి కార్ఖానా సమీపంలోని కాకాగూడలో నివాసముండే పామర్తి వెంకటేశ్వర్లు కుమార్తె భవానీ(26) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. 
 
ఈమెకు గత 2018లో గాజులరామారం పరిధిలోని ఉషోదయ కాలనీ శ్రీసాయినివాస్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇచ్చారపు మాధవ్‌(31)తో వివాహమైంది. వీరికి ఇంకా సంతానం లేదు. అయితే, కొంత కాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
ఈనెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవానీ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తలుపులు వేసి ఉండటంతో బయట నుంచి వచ్చిన భర్త చూడగా భవాని ఉరేసుకుని కనిపించింది. 
 
వెంటనే బావమరిది దుర్గాప్రసాద్‌కు ఫోన్‌చేసి భవానీని కిందకు దింపారు. అప్పటికే మృతిచెంది ఉండటంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments