Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓర్ని వెధవో... 1.19 కేజీల బంగారం కడ్డీలను అక్కడ దోపుకుని పంగడిస్తూ....

విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించడంలో ఆరితేరినవాళ్లకే కొత్తమార్గం చూపించాడితడు. అతడు బంగారాన్ని దాచిపెట్టిన చోటును కనిపెట్టిన అధికారులు షాక్ తిన్నారు. అక్కడే ఈ తంతును చూస్తున్న కొందరు గుట్టు బయటకు తెలిసి ఓర్ని వెధవో... అంటూ తిట్టుకున్నారు. ఇంత

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (18:34 IST)
విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించడంలో ఆరితేరినవాళ్లకే కొత్తమార్గం చూపించాడితడు. అతడు బంగారాన్ని దాచిపెట్టిన చోటును కనిపెట్టిన అధికారులు షాక్ తిన్నారు. అక్కడే ఈ తంతును చూస్తున్న కొందరు గుట్టు బయటకు తెలిసి ఓర్ని వెధవో... అంటూ తిట్టుకున్నారు. ఇంతకీ అతడు బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టాడో తెలుసా...?వివరాల్లోకి వెళితే...
 
శంషాబాద్ విమానాశ్రయంలోకి విమానం ల్యాండ్ అవుతుండగా అతడు గబగబా బాత్రూంలోకి వెళ్లి 1.19 కేజీల బరువున్న బంగారం కడ్డీలను తన పురీషనాళం(మలాశయం)లో చొప్పించాడు. ఆ తర్వాత విమానం నుంచి దిగేసి తన వద్ద ఏమీ లేదని గ్రీన్ చానల్ మార్గం నుంచి బయటకు రాబోతున్నాడు. ఐతే కస్టమ్స్ అధికారులు అతడి నడకతీరులో తేడాని గమనించారు. కాళ్లు పంగడిస్తూ, ఇబ్బందిపడుతూ నడుస్తుండటంతో అతడిని పక్కనే నిలబెట్టి, లోపలికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. అతడు బంగారం దాచిన చోటును చూసి అవాక్కయ్యారు. పురీషనాళంలో దాచిన మొత్తం బంగారాన్ని బయటకు లాగారు. కాగా ఇతడు ముంబైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments