Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలు తెగినా కానరాని మానవత్వం.. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం...

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. అతని నిర్లక్ష్యం వల్ల ఓ కూలీ కాలు తెగిపోయినా... ఏమాత్రం పట్టించుకోకుండా బస్సును అర కిలోమీటరు వరకు నడిపి.. తనలో మానవత్వం మచ్చుకైనా లేదని ఆగ్రహించాడు. తాజాగా

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (10:03 IST)
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. అతని నిర్లక్ష్యం వల్ల ఓ కూలీ కాలు తెగిపోయినా... ఏమాత్రం పట్టించుకోకుండా బస్సును అర కిలోమీటరు వరకు నడిపి.. తనలో మానవత్వం మచ్చుకైనా లేదని ఆగ్రహించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతమైన పుల్కల్‌ మండలం చౌటకూర్‌కు చెందిన చాకలి జగన్‌(27), తల్లి పార్వతమ్మతో కలిసి తాటి ముంజలను అమ్మడానికి సంగారెడ్డికి వచ్చారు. తిరిగి ఆటోలో చౌటకూర్‌కు వెళ్తుండగా వైకుంఠపురం సమీపంలోకి రాగానే నారాయణఖేడ్‌ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ వెళ్తున్న క్రమంలో ఆటోలో ఉన్న జగన్‌ కాలును బస్సు ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో కాలు విరిగింది. విరిగిన కాలును బస్సు అర కిలోమీటర్‌ వరకు లాక్కెళ్లింది. తల్లి పార్వతమ్మ ఆర్తనాదాలు విన్న స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. జగన్‌ విరిగిన కాలును స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments