స్వయంగా స్నానం చేయిస్తేనే పూజ ఫలిస్తుంది.. మహిళపై పూజారి రేప్

శాంతిపూజ పేరుతో ఒక మహిళపై పూజారి ఒకరు అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తుమకూరు జిల్లాలోని తురువెకెరె తాలూకా అళ్ళాలసంద్ర గ్రామానికి చెందిన వ్యక్తి.. ఇంట్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (09:31 IST)
శాంతిపూజ పేరుతో ఒక మహిళపై పూజారి ఒకరు అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తుమకూరు జిల్లాలోని తురువెకెరె తాలూకా అళ్ళాలసంద్ర గ్రామానికి చెందిన వ్యక్తి.. ఇంట్లో అశాంతి నెలకొందని భావించి, స్థానికంగా ఉండే ఓ పూజారిని సంప్రదించాడు. దీంతో ఆ పూజారి ఇంటికి వచ్చి నలుదిక్కులు పరిశీలించాడు. ఇంట్లో శాంతి పూజ చేస్తే సరిపోతుందని చెప్పడంతో ఆ యజమాని నమ్మాడు. 
 
అయితే, భర్తను, కుమారుడిని పూజ గదిలో కూర్చోబెట్టి గృహిణిని స్నానం చేసి రావాలని కోరాడు. తానే స్నానం చేయిస్తానని లేకపోతే పూజ ఫలించదని నమ్మబలికాడు. ఆ తర్వాత ఆ మహిళను స్నాల గదిలోకి తీసుకెళ్లి... స్నానం చేయిస్తూ ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో గట్టిగా ఆమె కేకలు వేయడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో పూజారి మహేష్‌ను పట్టుకున్న గ్రామస్తులు పంచాయితీ నిర్వహించి రూ.5 లక్షల జరిమానా విధించారు. అయితే జరిమానా చెల్లించకపోవడంతో గ్రామస్తులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments