పోసాని అలా చెప్పడంతో టిఆర్ఎస్‌లోకి నటుడు సంపూర్ణేష్ బాబు

సినీనటుల రాజకీయ రంగప్రవేశం కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది సినీనటులు రాజకీయాల్లోకి రాగా తాజాగా హీరో, కమెడియన్ సంపూర్ణేష్ బాబు అదే బాట పట్టారు. దీని వెనుక పోసాని కృష్ణమురళి కామెంట్లు బాగా పనిచేశాయంటున్నారు.

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (17:49 IST)
సినీనటుల రాజకీయ రంగప్రవేశం కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది సినీనటులు రాజకీయాల్లోకి రాగా తాజాగా హీరో, కమెడియన్ సంపూర్ణేష్ బాబు అదే బాట పట్టారు. దీని వెనుక పోసాని కృష్ణమురళి కామెంట్లు బాగా పనిచేశాయంటున్నారు. 
 
తెలంగాణా సిఎం కె.సి.ఆర్‌ను కలిసిన సంపూర్ణేష్ బాబు తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కోరాడు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో సంపూర్ణేష్ బాబుకు మంచి చరిష్మా ఉండటంతో వాటిని ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు కె.సి.ఆర్.
 
వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి సంపూర్ణేష్ బాబును కెసిఆర్ ఉపయోగించుకోనున్నారు. అయితే పార్టీలో ఎలాంటి పదవి ఇస్తానన్న విషయాన్ని స్పష్టంగా కెసిఆర్ చెప్పలేదు. ఎందుకంటే సినీ నటులకు టిఆర్ఎస్ పార్టీలో పెద్దగా ప్రయారిటీ లేదు. అందుకే సంపూర్ణేష్‌ బాబు కలిసినా కెసిఆర్ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా తరువాత మాట్లాడదామని పంపేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట

Upasana: ఉపాసనకు సీమంత వేడుక నిర్వహించిన మెగా కుటుంబం

Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి హను చిత్రానికి ఫౌజీ ఖరారు

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments