Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌స్టాండ్ల‌లోనూ పాలిచ్చే కేంద్రాల‌ ఏర్పాటు: స‌జ్జన్నార్

sajjanar
Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:33 IST)
పోలీసు శాఖ‌లో ప‌నిచేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న అధికారి స‌జ్జన్నార్ ఆర్టీసీ ఎండీగా కూడా త‌న సైల్‌లో విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటికే ప‌లు నిర్ణ‌యాలతో స‌జ్జ‌న్నార్ అంద‌రి దృష్టిని ఆర్టీసీ వైపు తిప్పారు. 
 
తాజాగా ఆయ‌న మ‌రో నిర్ణయం తీసుకున్నారు. సాధార‌ణంగా బాలింత‌లు పిల్ల‌ల‌కు పాలిచ్చేందుకు బ‌స్టాండ్ల‌లో ఎంతో ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్ల‌లో పాలిచ్చేందుకు ప్ర‌త్యేక కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌జ్జ‌న్నార్ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే మొద‌ట‌గా ఈ కేంద్రాల‌ను హైద‌రాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ప్రారంభించనున్నారు. 
 
ఆ త‌ర‌్వాత రాష్ట్రంలోని అన్ని బ‌స్టాండ్ల‌లోనూ పాలిచ్చే కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌జ్జ‌న్నార్ నిర్ణయం తీసుకున్నారు. స‌జ్జ‌న్నార్ వినాయ‌క చ‌వితి సంధ‌ర్బంగా వినాయ‌కుడిని బ‌స్సులో తీసుకువెళ్లి నిమ‌జ్జనం చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆయ‌నపై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments