Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రికార్డు స్దాయి మద్యం అమ్మకాలు, 3 గంటల్లో రూ. 3.5 కోట్ల అమ్మకాలు

Webdunia
మంగళవారం, 11 మే 2021 (22:43 IST)
బుధవారం నుంచి లాక్ డౌన్ ప్రకటించడముతో మంగళవారం సాయంత్రం తెలంగాణలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.పెద్ద సంఖ్యలో మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు.

జూబ్లీ హిల్స్ లోని ఒక మద్యం మార్టు వద్ద కేవలం 3 గంటల వ్యవధిలోనే 3.5 కోట్ల రూపాయల మద్యం విక్రయం జరిగింది. ఒక షాపులో ఇంత తక్కువ సమయంలో ఇంత అధిక మొత్తం అమ్మకాలలో ఇదే ఆల్ టైమ్ రికార్డు స్దాయి అని అధికారులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments